ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ భవన్‌లో అమర జవాన్లకు ఘన నివాళి

ABN, First Publish Date - 2020-02-14T22:38:22+05:30

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో పుల్వామా అమర జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో పుల్వామా అమర జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ భవన్ డిప్యూటీ కమిషనర్ రాం మోహన్, సామాజికవేత్త డాక్టర్ ఆనంద్ పాల్గొన్నారు. గత సంవత్సరం ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ.. మౌనం పాటించారు. ఉగ్రదాడి జరిగిన మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. ‘ఐ స్టాండ్ ఫర్ నేషన్’ అనే నినాదంతో ముందుకు వచ్చిన సుల్తాన్ అలీ, రమేశ్, రత్న రాజు, హరి కృష్ణ, ఏడబ్ల్యూజేఏ కోటేశ్వర రావు తదితరులమంతా కలిసి జవాన్లకు సంఘీభావం తెలపడం గర్వకారణంగా ఉందన్నారు. సైనికుల త్యాగాలకు ప్రతి ఒక్క భారతీయుడు సెల్యూట్ చేస్తున్నాడని తెలిపారు. 

Updated Date - 2020-02-14T22:38:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising