ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సూర్యాపేట: కూలీలను పట్టించుకోని యాజమాన్యం

ABN, First Publish Date - 2020-03-30T20:02:31+05:30

జిల్లాలోని కోదాడ మండలం కాపుగల్లు గ్రామంలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: జిల్లాలోని కోదాడ మండలం కాపుగల్లు గ్రామంలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మధ్యప్రదేశ్ కూలీలను యాజమాన్యం పట్టించుకోలేదు. దీంతో కూలీలు వీడియో ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ ఆదేశాలతో గ్రామ సర్పంచ్ కాసాని శ్రీనివాసరావు కూలీలకు వసతి ఏర్పాటు చేశారు. 90 మంది కూలీలకు రూ. 30 వేల సరుకులు అందజేశారు. లాక్‌డౌన్ గడువు ముగిసే వరకు కూలీలకు వసతి ఏర్పాటు చేయాలని ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని తహశీల్దార్ మహమ్ముద్ అలీ ఆదేశించారు.

Updated Date - 2020-03-30T20:02:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising