ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

70రోజుల్లో విదేశాల నుంచి 15లక్షల మందికి పైగా

ABN, First Publish Date - 2020-03-29T10:00:06+05:30

కరోనా ప్రబలకుండా ఉండేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఇటీవల విదేశాల నుంచి వచ్చినవారి జాబితాను సేకరించే పనిని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా ప్రబలకుండా ఉండేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఇటీవల విదేశాల నుంచి వచ్చినవారి జాబితాను సేకరించే పనిని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ముమ్మరం చేశాయి జనవరి 18 నుంచి ఇప్పటివరకు 15లక్షల మందికిపైగా విదేశాల నుంచి భారత్‌కు వచ్చారని తేలింది. ఈ సంఖ్యకు హోం క్వారంటైన్‌లో ప్రభుత్వ ఐసొలేషన్‌లో ఉన్నవారి సంఖ్యకు లెక్క కుదరడం లేదు. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చినవారి పూర్తి వివరాలను కనుక్కోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసినట్లు కేంద్ర వర్గాలు పేర్కొన్నాయి.  ఐదు జిల్లాల్లో కట్టడే కీలకం!

Updated Date - 2020-03-29T10:00:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising