ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గురుకుల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు

ABN, First Publish Date - 2020-04-25T08:39:03+05:30

తెలంగాణ రాష్ట్ర సాంఘిక, సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థుల కోసం టీశాట్‌ ‘‘నిపుణ’’ చానల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో పాఠాలు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర సాంఘిక, సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థుల కోసం టీశాట్‌ ‘‘నిపుణ’’ చానల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో పాఠాలు బోధింపజేస్తున్నామని గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సూచనతో 6వ నుంచి పదో తరగతి విద్యార్థుల కోసం ఈనెల 24 నుంచి మే 30 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ పాఠాలకు సంబంధించిన సందేహాలను 9133256222 నంబరుకు వాట్సాప్‌ లేదా ఎస్‌ఎంఎస్‌ ద్వారా పంపితే సమాధానం పొందవచ్చన్నారు.

Updated Date - 2020-04-25T08:39:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising