ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధరల నియంత్రణపై అధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలి: తలసాని

ABN, First Publish Date - 2020-04-01T21:30:53+05:30

ధరల నియంత్రణపై అధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆదేశించారు. గ్రేటర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తలసాని టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ధరల నియంత్రణపై అధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆదేశించారు. గ్రేటర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తలసాని టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని, ప్రజలందరూ లాక్‌డౌన్‌ పాటించాలని, అత్యవసరమైతేనే బయటికి రావాలని సూచించారు. మార్కెట్‌కు వెళ్లినప్పుడు దూరం పాటించాలని హితవుపలికారు. వలస కార్మికులందరికీ బియ్యం, నగదు అందేలా చూడాలన్నారు. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిని క్వారంటైన్‌కు తరలించాలని శ్రీనివాస్‌యాదవ్ ఆదేశించారు.

Updated Date - 2020-04-01T21:30:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising