ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంబీబీఎస్‌ యాజమాన్య కోటాకు నోటిఫికేషన్‌

ABN, First Publish Date - 2020-12-01T11:49:36+05:30

ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లోని ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో మేనేజ్‌మెంట్‌, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లోని ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో మేనేజ్‌మెంట్‌, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వ విద్యాలయం సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. డిసెంబరు 1న ఉదయం 8 గంటల నుంచి 7 వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు బీ, సీ కేటగిరి సీట్లకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు  చేసుకోవచ్చు.  కటాఫ్‌ మార్కులను జనరల్‌ కేటగిరి అభ్యర్ధులకు 147; ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 113గా నిర్ణయించారు. నిర్దేశించిన కటాఫ్‌ మార్కులు ఉన్న వారే బీ, సీ కేటగిరీలకు దరఖాస్తు చేసుకోవాలని  నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-01T11:49:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising