ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ఆడియోలు నిజం కావు.. ప్రత్యర్థుల కుట్ర: నోముల కుటుంబ సభ్యులు

ABN, First Publish Date - 2020-12-02T18:14:03+05:30

నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చివరి మాటలతో వైరల్ అవుతున్న ఆడియో క్లిప్పింగ్స్‌పై ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చివరి మాటలతో వైరల్ అవుతున్న ఆడియో క్లిప్పింగ్స్‌పై ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. అవన్నీ ఫేక్ అని పత్రికా ప్రకటన విడుదల చేశారు. కొంతమంది రాజకీయ ప్రత్యర్ధులు దురుద్దేశంతో ఇలాంటి ఫేక్ ఆడియాలు సృష్టించారంటున్నారు. ఈమేరకు ఎమ్మెల్యే నర్సింహయ్య బావమరిది సాదం సంపత్ కుమార్ ప్రకటనలో తెలిపారు. 

Updated Date - 2020-12-02T18:14:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising