ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంత దూరం వెళ్లినా.. తెలంగాణ బిడ్డనే

ABN, First Publish Date - 2020-03-16T09:55:14+05:30

‘ఎంత దూరం వెళ్లినా తెలంగాణ బిడ్డనే. నేను అందరి వాడిని’ అని హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తా త్రేయ అన్నారు. తన పీఏ మహేష్‌ వివాహానికి హాజరయ్యేందుకు ఆయ న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ

మంచిర్యాల, మార్చి 15: ‘ఎంత దూరం వెళ్లినా తెలంగాణ బిడ్డనే. నేను అందరి వాడిని’ అని హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తా త్రేయ అన్నారు. తన పీఏ మహేష్‌ వివాహానికి హాజరయ్యేందుకు ఆయన ఆదివారం మంచిర్యాలకు వచ్చారు. అనంతరం సర్వేపల్లి రాధాకృష్ణ మెమోరియల్‌ నర్సింగ్‌ కళాశాల స్నాతకోత్సవంలో విద్యార్థులకు పట్టా లు అందజేశారు. సాయంత్రం ఆయ నకు పౌర సన్మానం జరిగింది. 

Updated Date - 2020-03-16T09:55:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising