ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

ABN, First Publish Date - 2020-12-31T05:17:46+05:30

విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని మంగ్లూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజాంసాగర్‌, డిసెంబరు 30: విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని మంగ్లూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. బాధిత కుటుం బ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం మే కల కోసం కొమ్మలను తీసుకురావడానికి రంజిత్‌ గౌడ్‌ (18) వెళ్లాడు. కొమ్మలు కోస్తుండగా పైన ఉన్న విద్యుత్‌ వైర్లు తగిలాయి. దంతో కరెంట్‌ షాక్‌ రావడంతో చెట్టుపై నే మృతిచెందాడు. సంఘటన స్థలాన్ని ఎస్సై హైమద్‌ పరిశీలించారు. మృతుడి తండ్రి గోపాల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం బాన్సువాడ ఏరియాస్పత్రికి తరలించారు. 

Updated Date - 2020-12-31T05:17:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising