ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పట్టాలు ఇచ్చారు..భూములు మరిచారు

ABN, First Publish Date - 2020-06-04T10:27:18+05:30

నాలుగు నెలల క్రితం పట్టాలిచ్చినా ఇంతవరకు భూము లు చూపించలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోటగిరి తహసీల్‌ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా


కోటగిరి, జూన్‌ 3 : నాలుగు నెలల క్రితం పట్టాలిచ్చినా ఇంతవరకు భూము లు చూపించలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటగిరి మండలం సు ద్దులం తండా గ్రామానికి చెందిన పలువురు రైతులు బుధవారం తహసీల్‌ కా ర్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నాలుగు నెలల క్రితం 62 మందికి ప ట్టాలు ఇచ్చారని తెలిపారు. రెవెన్యూ, అటవీశాఖల మధ్యగల భూమిని సర్వే చే సి తమకు పంపిణీ చేస్తామని చెప్పిన అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు తక్షణమే భూములు చూయించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహసీల్దార్‌ విఠల్‌ కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో నీల్‌సింగ్‌, రాజు, మహిళ రైతులు తదితరులున్నారు. 

Updated Date - 2020-06-04T10:27:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising