ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహాధర్నాను విజయవంతం చేయాలి

ABN, First Publish Date - 2020-12-28T04:30:31+05:30

దీర్ఘకాలికంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం, ఉపాధ్యాయ సమస్యల పరిష్కరిం చడం లో నిర్లక్ష్యం వహిస్తున్న కారణంగా ఈనెల 29న మూడో దశ పోరాటంలో భాగంగా హైదరాబాద్‌లో మహాధర్నా చేపడుతున్న ట్లు జాక్టో, యూపీఎస్‌సీ ఉమ్మడి ఐక్యవేదిక నాయకులు శంతన్‌, రాజన్న తెలిపారు. 45 శాతం ఫిట్మెంట్‌ 2018 జూలై నుంచి తక్షణమే అమలు చేయాలని, భార్యాభర్తలు బదిలీలు, అంతర్‌ జిల్లా, సాధారణ బదిలీలు చేపట్టాలని అన్ని కేటగిరీల ఉపాధ్యా యులకు పదోన్నతులు కల్పించాలని అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌అర్బన్‌, డిసెంబరు 27: దీర్ఘకాలికంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం, ఉపాధ్యాయ సమస్యల పరిష్కరిం చడం లో నిర్లక్ష్యం వహిస్తున్న కారణంగా ఈనెల 29న మూడో దశ పోరాటంలో భాగంగా హైదరాబాద్‌లో మహాధర్నా చేపడుతున్న ట్లు జాక్టో, యూపీఎస్‌సీ ఉమ్మడి ఐక్యవేదిక నాయకులు శంతన్‌, రాజన్న తెలిపారు. 45 శాతం ఫిట్మెంట్‌ 2018 జూలై నుంచి తక్షణమే అమలు చేయాలని, భార్యాభర్తలు బదిలీలు, అంతర్‌ జిల్లా, సాధారణ బదిలీలు చేపట్టాలని అన్ని కేటగిరీల ఉపాధ్యా యులకు పదోన్నతులు కల్పించాలని అన్నారు. ఎనిమిదేళ్లుగా బదిలీలు, ఉద్యోగోన్నతులు నిర్వహించడం లేదని తెలిపారు. వీట న్నింటికీ నిరసనగా చేపడుతున్న ధర్నాను విజయవంతం చే యాలని పిలుపునిచ్చారు.


Updated Date - 2020-12-28T04:30:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising