విద్యుదాఘాతంతో గుడిసె దగ్ధం
ABN, First Publish Date - 2020-12-31T05:23:08+05:30
మండలంలోని కన్నాపూర్‌కు చెందిన లావుడ్య లక్ష్మి కి చెందిన గుడిసె బుధవారం విద్యుదాఘాతంతో కాలిబూడిదైంది.
లింగంపేట, డిసెంబరు 30: మండలంలోని కన్నాపూర్‌కు చెందిన లావుడ్య లక్ష్మి కి చెందిన గుడిసె బుధవారం విద్యుదాఘాతంతో కాలిబూడిదైంది. ప్రమాదంలో నగదు కాలిపోయింది. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు.
Updated Date - 2020-12-31T05:23:08+05:30 IST