ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ ఉద్యోగుల నిరసన

ABN, First Publish Date - 2020-12-02T04:37:24+05:30

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో ఏఆర్‌టీ సెంటర్‌ ఎదుట ఏఆర్‌టీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం వేతన సవరణ కోసం రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ ఉద్యోగులు నిరసన చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దబజార్‌, డిసెంబరు 1:  జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో ఏఆర్‌టీ సెంటర్‌ ఎదుట ఏఆర్‌టీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం వేతన సవరణ కోసం రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ ఉద్యోగులు నిరసన  చేపట్టారు. ఈ సందర్భంగా ఏఆర్‌టీ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ నేషనల్‌ యూనియన్‌ ఇచ్చిన పిలుపు మేరకు సమస్యలను పరిష్కరించడానికి నల్లబ్యాడ్జిలతో వేతన సవరణపై నిరసన చేపట్టినట్లు తెలిపారు. 2014లో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతన సవరణ కొందరికి మాత్రమే ఇచ్చారు. ఏఆర్‌టీ సంస్థ ఉద్యోగులకు ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వేతన సవరణపై దృష్టిపెట్టాలని కోరారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మహేందర్‌, ప్రమోద్‌, మోహన్‌రావు, కృష్ణ, నీలిమ, రవి  పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-02T04:37:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising