ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు ఇసుక ట్రాక్టర్‌ల సీజ్‌

ABN, First Publish Date - 2020-10-04T10:27:04+05:30

అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్‌లను సీజ్‌చేసినట్లు సీఐ ప్రసాద్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర్పల్లి, అక్టోబరు 3: అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్‌లను సీజ్‌చేసినట్లు సీఐ ప్రసాద్‌ తెలిపారు. మండలంలోని రామడుగు గ్రామం నుం చి ఇసుకను మూడు ట్రాక్టర్లలో తరలిస్తుండగా శనివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ కేసుతో సంబంఽధమున్న నర్సింహారెడ్డి, గంగారెడ్డి, లక్ష్మణ్‌పై కేసు నమోదు చేశామన్నారు. 

Updated Date - 2020-10-04T10:27:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising