ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు దుకాణాల్లో చోరీ

ABN, First Publish Date - 2020-12-02T05:22:11+05:30

డిచ్‌పల్లి బస్టాండ్‌ పక్కన, రైల్వే స్టేషన్‌కు కూ తవేటు దూరంలో మంగళవారం తెల్లవారు జామున మూడు దుకాణాల్లో చోరీ జరిగింది బాధితులు డిచ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిచ్‌పల్లి, డిసెంబరు 1:  డిచ్‌పల్లి బస్టాండ్‌ పక్కన, రైల్వే స్టేషన్‌కు కూ తవేటు దూరంలో మంగళవారం తెల్లవారు జామున మూడు దుకాణాల్లో చోరీ జరిగింది బాధితులు డిచ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీ దుర్గు బంగారు, వెండి దుకాణం, శివ సాయి గోల్డు షాపులో దొంగలు నగదు ఎ త్తుకెళ్లినట్లు చెప్పారు. శ్రీపతి కిరాణ దుకాణం గోడను ధ్వంసం చేసి 3 వేల నగదు, శ్రీ దుర్గ గోల్డ్‌ షాపులో రూ.26వేల నగదు, మరో బంగారు దుకా ణంలో రూ.5వేల నగదును ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. బా ధితు ల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


Updated Date - 2020-12-02T05:22:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising