ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శారదామాత ఆలయంలో శివ కల్యాణోత్సవం

ABN, First Publish Date - 2020-12-14T05:02:26+05:30

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తూర్పు హౌ జింగ్‌బోర్డు కాలనీలో శారదమాత ఆలయంలో ఆదివారం శివ కల్యాణోత్స వాన్ని ఘనంగా నిర్వహించారు.

గీతా భవన్‌లో యజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి, డిసెంబరు 13: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తూర్పు హౌ జింగ్‌బోర్డు కాలనీలో శారదమాత ఆలయంలో ఆదివారం శివ కల్యాణోత్స వాన్ని ఘనంగా నిర్వహించారు. కార్తికమాసం సందర్భంగా మాస శివరా త్రి కనుక పరమేశ్వరుడు తన భార్యను బంగారు సింహాసనంపై కూర్చోబె ట్టి తాండవ నాట్యం చేస్తాడు. అది చూసి ముక్కోటి దేవతలు దిగివస్తా రు. ఈ సందర్భంగా కార్తిక లక్ష్మీ, దామోదర, ఉభయ కల్యాణ మహోత్స వాన్ని ఘనంగా నిర్వహించారు. 10 జంటలు ఈ కల్యాణోత్సవంలో పాల్గొ న్నాయి. కల్యాణోత్సవ అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయకమిటీ అధ్యక్షుడు కారంగుల మహిపాల్‌రెడ్డి, కార ంగుల సాయిరెడ్డి, శివకుమార్‌, రాంరెడ్డి, భాస్కర్‌, శ్రీనివాస్‌, లింగం, ఆల యపూజారులు సతీష్‌పాండే, దత్తాద్రిరావు, భక్తులు పాల్గొన్నారు.
ఇస్కాన్‌ ఆధ్వర్యలో గీతాయజ్ఞం

కామారెడ్డి జిల్లా కేంద్రంలో హరికృష్ణ సత్సంగం కామారెడ్డి ఇస్కాన్‌ నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం శ్రీకృష్ణగీతాభవన్‌లో గీతా యజ్ఞం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భౌతిక సమస్యలకు, భగ వత్‌గీతా ఆధ్యాత్మిక పరిష్కారం చూపుతుందని ఇస్కాన్‌ ప్రతినిధులు వెంకటదాస్‌, శ్రీనివాస్‌లు తెలిపారు. ప్రతీ ఆదివారం ఉదయం 10 గంట లకు శ్రీకృష్ణ గీతాభవన్‌లో యువతకు ఉచిత వ్యక్తిత్వ తరగుతులు జరు గుతున్నాయని తెలిపారు. యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఆదిత్య హృదయ ప్రవచనం
కామారెడ్డి టెక్రియాల్‌ పరిధిలో గల శ్రీకృష్ణానంద ఆశ్రమంలో కార్తిక మాసాన్ని పురస్కరించుకుని ముగింపు సందర్భంగా ఆదివారం సూర్య భగవాన్‌ మహత్యం గురించి కృష్ణానందస్వామి భక్తులకు వివరించారు. ప్రపంచమంతటికి ఆదిత్యుడు అనగా సూర్యభగవానుడని ఆధారంతో సృష్టి నియామకం జరుగుతుందని వివరించారు. భౌతిక ప్రపంచంలో సూర్యభగవానుని శీతోష్ణాలు, జీవనోపాధికి పాడిపంటలు అన్నియూ ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుప్రియల్‌, బ్రాహ్మణపల్లి, టెక్రియాల్‌ గ్రామాల భజన మండలి సభ్యులు లక్ష్మణ్‌, నారాయణ, రాజమౌళి, గంగారాం, నారాయణరావు, కిష్టయ్య, లక్ష్మీ, పోచ మ్మ, రాధామణి, అమృత, బాలయ్య, రాములు, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-14T05:02:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising