ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.64లక్షల పీఎఫ్‌ డబ్బుల స్వాహా

ABN, First Publish Date - 2020-12-12T04:47:13+05:30

తెలంగాణ విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి సుమారు రూ.64లక్షల పీఎఫ్‌ సొ మ్ము వారి ఖాతాల్లో జమ చేయ కుండా సొంతానికి వాడుకున్న ప్రై వేట్‌ ఏజెన్సీని రద్దు చేయాలని డి మాండ్‌ చేస్తూ పరిపాలన భవనం ఎదుట ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ధర్నా చేశారు.

టీయూ పరిపాలన భవనం ఎదుట ఆందోళన చేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 టీయూ పరిపాలన భవనం ఎదుట ధర్నా 

 ఏజెన్సీ రద్దు చేయాలని ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ఆందోళన 

డిచ్‌పల్లి, డిసెంబరు 11:  తెలంగాణ విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి సుమారు రూ.64లక్షల పీఎఫ్‌ సొ మ్ము వారి ఖాతాల్లో జమ చేయ కుండా సొంతానికి వాడుకున్న ప్రై వేట్‌ ఏజెన్సీని రద్దు చేయాలని డి మాండ్‌ చేస్తూ పరిపాలన భవనం ఎదుట ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ధర్నా చేశారు. విశ్వవిద్యాలయం లోని 274మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉ ద్యోగులు పనిచేస్తున్నామని, కరో నా కాలంలో 8నెలలగా చెల్లించా లిన పీఎఫ్‌ డబ్బు రూ.64లక్షల తమ ఖాతాల్లో జమ చేయకపోవడం ఎంత వరకు సమంజసమని రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేశారు. తాము హై దరాబాద్‌ వెళ్లినా తమకు కలువకుండా తప్పించకొని తిరుగతున్నారని, కాంట్రాక్ట్‌ ఏజెన్సీని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో రెండు వారాల్లో డబ్బులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని రేణుకా ఏజెన్సీ నిర్వాహకులు రిజిస్ట్రార్‌ ఎదుట ఒప్పుకున్నారు. 

Updated Date - 2020-12-12T04:47:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising