ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాంపూర్‌ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలి

ABN, First Publish Date - 2020-07-10T11:30:45+05:30

మండలంలోని రాంపూర్‌ గ్రామాన్ని ఇతర గ్రామాలు ఆదర్శంగా తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ లత సూచించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత


నవీపేట, జూలై 9 : మండలంలోని రాంపూర్‌ గ్రామాన్ని ఇతర గ్రామాలు ఆదర్శంగా తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ లత సూచించారు. గురువారం మండలంలోని రాంపూర్‌ గ్రామాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాటాడుతూ, గత ఆర్థిక సంవత్సరంలో రాంపూర్‌ గ్రామంలో వందశా తం పన్నుల వసూలు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. గ్రామంలో డంపింగ్‌యార్డు, కంపోస్టు షెడ్‌ల నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని గ్రామా భివృద్ధి కోసం పలువురు దాతలు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు.


గ్రామంలో తడిపొడి చెత్తలను డంపింగ్‌యార్డుకు తరలించాలని ప చ్చదనం పరిశుభ్రతలో భాగంగా గ్రామంలో ఈ పాటికే రెండువేలకు పైగా మొక్కలు నాటడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామం లో చేపడుతున్న మోడల్‌ పార్కు నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. కా ర్యక్రమంలో ఎంపీడీవో సయ్యద్‌సాజిద్‌అలీ, సర్పంచ్‌ రుతుకల్పన, నవీపేట సొసైటీ వైస్‌చైర్మన్‌ ప్రవీణ్‌కుమార్‌, ఏపీవో రాజేశ్వర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-10T11:30:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising