ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేతన సవరణ చేపట్టాలని నిరసన

ABN, First Publish Date - 2020-12-11T04:38:40+05:30

వేతన సవరణ చేపట్టాలని ఎల్‌ఐసీ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ఎల్‌ఐసీ కార్యాల యం వద్ద గురువారం ఉద్యోగులు నిరసన చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డిటౌన్‌, డిసెంబరు 10: వేతన సవరణ చేపట్టాలని ఎల్‌ఐసీ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ఎల్‌ఐసీ కార్యాల యం వద్ద గురువారం ఉద్యోగులు నిరసన చేపట్టారు. మూడు సంవత్సరా ల నుంచి వేతన సవరణ చేపట్టడం లేదని, సంస్థను తాము లాభాల బా టలో నడిపిస్తున్నా యాజమాన్యం మాత్రం తమకు న్యాయం చేయడం లేదన్నారు. సమస్యలపై దృష్టిపెట్టి పరిష్కారం చూపకపోతే ఈనెల 22న మరోసారి నిరసనకు దిగుతామని తెలిపారు. ఈ కార్యకరమంలో క్లాస్‌వన్‌ అసోసియోషన్‌ శ్రీధర్‌, డెవలప్‌మెంట్‌ ఆఫీసర్స్‌ అసోసియోషన్‌ మారుతి, ఇక్బాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-11T04:38:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising