ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.11లక్షల విలువైన సొత్తు స్వాధీనం

ABN, First Publish Date - 2020-10-04T10:26:26+05:30

వర్ని మండల కేంద్రంతోపాటు మోస్రా మండలం గోవూరు గ్రామం లో ఇటీవల జరిగి న దొంగతనాల కేసులను ఛేదించి నట్లు బోధన్‌ ఏసీ పీ రామారావు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వర్ని, అక్టోబరు 3: వర్ని మండల కేంద్రంతోపాటు మోస్రా మండలం గోవూరు గ్రామం లో ఇటీవల జరిగి న దొంగతనాల కేసులను ఛేదించి నట్లు బోధన్‌ ఏసీ పీ రామారావు వె ల్లడించారు. వర్ని పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, బాన్సువాడ పట్టణానికి చెందిన పాత నేరస్తుడు ఉత్కల్‌కర్‌ సాయికుమార్‌ తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌ చేసుకుని ఈ దొంగతనాలు చేసినట్లు చెప్పారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని రూ. 11లక్షల విలువ కలిగిన 12 తులాల బంగారు ఆభరణాలు, అర కిలో వెండి, రూ.60 వేల నగదును స్వాధీనం చేసు కున్నట్లు వివరించారు. క్రైంబ్రాంచ్‌ పోలీసులు బాబూరావు, అనీల్‌, విఠల్‌ ఈ కేసులను చేధించడంలో చాకచక్యంగా వ్యవహరించారని అభినందిస్తూ వారికి రివార్డులు అందించారు. వర్నిలోని కల్లు దుకాణాలను దొంగలు అడ్డాగా మా ర్చుకున్నట్లు గుర్తించామన్నారు. సమావేశంలో రుద్రూరు సీఐ అశోక్‌రెడ్డి, వర్ని ఎస్‌ఐ అనిల్‌రెడ్డి ఉన్నారు. 

Updated Date - 2020-10-04T10:26:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising