ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిషేధిత గుట్కా పట్టివేత

ABN, First Publish Date - 2020-09-23T07:17:29+05:30

నిజామాబాద్‌ రెండో పోలీసుస్టేషన్‌ పరిధిలో మంగళవారం పోలీసులు గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖిల్లా, సెప్టెంబరు 22: నిజామాబాద్‌ రెండో పోలీసుస్టేషన్‌ పరిధిలో మంగళవారం పోలీసులు గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ షకీర్‌అలీ నేతృత్వంలో స్టేషన్‌ పరిధిలో దాడులు  నిర్వహించారు. నిస్సార్‌, ఆల్మాస్‌ ఇంట్లో తనిఖీ చేయగా, సుమారు రూ.7 లక్షల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకొని రెండో టౌన్‌ పోలీసులకు అప్పగించారు. 


ఖానాపూర్‌లో..

నిజామాబాద్‌ రూరల్‌: నగరంలోని ఒకటో డివిజన్‌పరిధిలో ఉన్న కిరాణా దుకాణాల్లో రూరల్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఖానాపూర్‌, కాలూరు, భాగ్యనగర్‌, విఠలేశ్వర్‌ నగర్‌, గౌడ్స్‌ కాలనీల్లో పోలీసులు కిరాణా దుకాణాలు, పాన్‌షాప్‌ల్లో తనిఖీలుచేసి నిషేధిత గుట్కా, తంబాకు నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. రూ.70 వేల విలువైన గుట్కా, పొగాకు ఉత్పత్తులు లభించాయిని, అక్రమంగా నిల్వచేసిన వారిపై కేసులు నమోదుచేసినట్లు రూరల్‌ ఎస్‌హెచ్‌వో మధుసూదన్‌ తెలిపారు.  

Updated Date - 2020-09-23T07:17:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising