ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విస్తృతంగా మొక్కలు నాటాలి : డీఈవో

ABN, First Publish Date - 2020-08-14T11:17:50+05:30

ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారాన్ని గ్రామ స్థాయి లో విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ విస్తృతంగా మొక్కలు నాటాలని విలేజ్‌ ఆడిట్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిచ్‌పల్లి, ఆగస్టు13: ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారాన్ని గ్రామ స్థాయి లో విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ విస్తృతంగా మొక్కలు నాటాలని విలేజ్‌ ఆడిట్‌ ఆఫీసర్‌, డీఈవో దుర్గా ప్రసాద్‌ అన్నారు. మండలంలోని ఘన్‌పూర్‌ గ్రామంలో గురువారం హరితహారం, వైకుంఠధామం, డంపింగ్‌ యార్డు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కల పెంపకాన్ని బాధ్యతగా తీసుకోవాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు సూచిం చారు. అనంతరం పంయాయతీ  కార్యాలయం ఎదుట డీఈవో మొక్కలు నాటా రు. ఆయన వెంట గ్రామ కార్యదర్శి సునీల్‌ ఉన్నారు. 

Updated Date - 2020-08-14T11:17:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising