ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అటవీ ప్రాంతాల్లో పండ్ల మొక్కలు పెంచాలి

ABN, First Publish Date - 2020-11-27T05:18:38+05:30

కవ్వాల్‌ టైగర్‌ జోన్‌ ప్రాంతంలో శాఖాహార జంతువుల కోసం పచ్చగడ్డిని పెంచడంతో పాటు పండ్లమొక్కలు పెంచాల ని అటవీ శాఖ అధికారి లోకేష్‌జైశ్వాల్‌ అన్నారు.

గడ్డి క్షేత్రాన్ని పరిశీలిస్తున్న అటవీ శాఖ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉట్నూర్‌, నవంబరు 26 : కవ్వాల్‌ టైగర్‌ జోన్‌ ప్రాంతంలో శాఖాహార జంతువుల కోసం పచ్చగడ్డిని పెంచడంతో పాటు పండ్లమొక్కలు పెంచాల ని అటవీ శాఖ అధికారి లోకేష్‌జైశ్వాల్‌ అన్నారు. బీర్సాయిపేట అటవీ ప్రాం తంలో టైగర్‌ జోన్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌ వినోద్‌కుమార్‌తో పాటు అటవీ శాఖ ఉ న్నతాధికారులు పర్యటించారు. గడ్డి క్షేత్రాలను పరిశీలించారు. కార్యక్రమం లో డీఎఫ్‌వో డాక్టర్‌ ప్రభాకర్‌, ఎఫ్‌డీవో జాదవ్‌ రాహుల్‌కిషన్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-27T05:18:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising