ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆసుపత్రి ఎదుట పీజీ వైద్యుల నిరసన

ABN, First Publish Date - 2020-12-29T05:33:45+05:30

జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆసుపత్రిలో పీజీ మెడికల్‌ విద్యార్థులు ఆసుపత్రిలోని ఏడో అంతస్తులో హాస్టల్‌ వసతి కోసం సౌకర్యాలు లేక సోమవారం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు.

నిరసన వ్యక్తం చేస్తున్న పీజీ వైద్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దబజార్‌, డిసెంబరు 28: జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆసుపత్రిలో పీజీ మెడికల్‌ విద్యార్థులు ఆసుపత్రిలోని ఏడో అంతస్తులో హాస్టల్‌ వసతి కోసం సౌకర్యాలు లేక సోమవారం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్‌ విద్యార్థులు మాట్లాడుతూ కనీస వసతులు లేక ఇబ్బంది పడుతున్న ప్రభుత్వం స్పందించి సౌకర్యాలు కల్పించేలా చూడాలని అన్నారు. కార్యక్రమంలో పీజీ విద్యార్థులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-29T05:33:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising