ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంకితభావంతో విధులు నిర్వర్తించాలి

ABN, First Publish Date - 2020-12-04T04:33:55+05:30

పోలీసులు అంకితభావంతో విధులు నిర్వర్తించా లని బెటాలియన్స్‌ డీఐజీ ఎంఎస్‌ సిద్ధిఖీ అన్నారు. డిచ్‌పల్లి టీఎస్‌ఎస్పీ ఏడో బెటాలియన్‌లో గురువారం ఫ్రీ ప్రమోషన్‌ టెస్ట్‌ శిక్షణను ఆయన ప్రా రంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిచ్‌పల్లి, డిసెంబరు 3:  పోలీసులు అంకితభావంతో విధులు నిర్వర్తించా లని బెటాలియన్స్‌ డీఐజీ ఎంఎస్‌ సిద్ధిఖీ  అన్నారు. డిచ్‌పల్లి టీఎస్‌ఎస్పీ ఏడో బెటాలియన్‌లో గురువారం ఫ్రీ ప్రమోషన్‌ టెస్ట్‌ శిక్షణను ఆయన ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ బెటాలి య న్‌లలో హెడ్‌ కానిస్టేబుల్స్‌గా పనిచేస్తున్న 42మంది, ఏఆర్‌ఎస్సైలు ముగ్గురు ఉద్యోగోన్నతుల కోసం వచ్చారని, వారంతా అంకిత భావంతో విధులు నిర్వ ర్తించి రాష్ట్రంలో టీఎస్‌ఏస్పీ బెటాలియన్స్‌లకు మంచి పేరు తీసుకురావా లన్నారు. క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తే ఉద్యోగోన్నతులు వాటతంట అవే లభిస్తాయని అన్నారు. శిక్షణ పొందుతున్న జవాన్లు ప్రతీ అంశాన్ని కూలం కశంగా నెర్చు కోవాలని శిక్షణ విధి నిర్వహణలో జీవిత కాలం పనిచేస్తుం దన్నారు. కార్యక్ర మంలో బెటాలియన్‌ కమాండెంట్‌ సత్యశ్రీనివాస్‌, అసి స్టెంట్‌ కమాండెంట్‌ రమణ, సీతారాం, ఆర్‌ఐలు వేంకటేశ్వర్లు, అనిల్‌ కుమార్‌, మహేశ్‌, నటేశ్‌, ఆర్‌ఎస్సైలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-04T04:33:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising