ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నవోదయ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

ABN, First Publish Date - 2020-12-01T05:42:06+05:30

వచ్చే విద్యాసంవత్సరం నాటికి నవోదయ పాఠశాల లో 6వ తరగతిలో ప్రవేశం కోసం డిసెంబరు 15వ తేదీ వరకు దరఖాస్తులు చే సుకోవాలని ఎంఈవో డి.స్వామి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమ్‌గల్‌, నవంబరు30: వచ్చే విద్యాసంవత్సరం నాటికి నవోదయ పాఠశాల లో 6వ తరగతిలో ప్రవేశం కోసం డిసెంబరు 15వ తేదీ వరకు దరఖాస్తులు చే సుకోవాలని ఎంఈవో డి.స్వామి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక పత్రికా ప్రకటన చేశారు. 2021-22 సంవత్సరానికి గాను నవోదయలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు తీసుకోవాలని తెలిపారు. దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులకు వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10వ తేదీన పరీక్షలు నిర్వహించనున్నామని అన్నారు. ఈనెల 15వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

Updated Date - 2020-12-01T05:42:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising