ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనసాగుతున్న డిగ్రీ పరీక్షలు

ABN, First Publish Date - 2020-10-12T09:40:15+05:30

తెలంగాణ విశ్వవిద్యాల యం పరిధిలోని అన్ని అనుబంధ కళాశాలలోని డిగ్రీ కోర్సులకు చెందిన బీఏ, బీకాం, బీఎస్పీ, బీబీఏ, బీఏ (ఎల్‌), చివరి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిచ్‌పల్లి, ఆక్టోబరు 11:  తెలంగాణ విశ్వవిద్యాల యం పరిధిలోని అన్ని అనుబంధ కళాశాలలోని డిగ్రీ కోర్సులకు చెందిన బీఏ, బీకాం, బీఎస్పీ, బీబీఏ, బీఏ (ఎల్‌), చివరి ఆరో సెమిస్టర్‌ పరీక్షలు ఆదివారం ప్ర శాంతంగా జరిగాయని పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10 నుంచి 12గంటల వరకు జరిగిన చివరి ఆరో సెమిస్టర్‌ రెగ్యూ లర్‌ పరీక్షలకు మొత్తం 6864మంది విద్యార్థులకు గాను 6329 మంది పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. మ ధ్యాహ్నం 2నుంచి 4గంటల వరకు జరిగిన మొదటి సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షలకు మొత్తం 1122 మందికి 1039 విద్యార్థులు హాజర య్యరని 83మంది గైర్హాజార య్యరని నాగరాజు తెలిపారు. ఈ పరీక్షల్లో, ఉదయం ఇద్దరు, మఽధ్యాహ్నం ఇద్దరు విద్యార్థులు మాల్‌ ప్రాక్టీస్‌ కు పాల్పడుతూ డిబార్‌ అయ్యారన్నారు.

Updated Date - 2020-10-12T09:40:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising