ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పురుగుల మందు తాగి ఒకరి ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-12-30T05:16:58+05:30

మండలంలోని సిద్దాపూర్‌ గ్రామానికి చెందిన బలభీం (33) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై దత్తాత్రేయ గౌడ్‌ తెలి పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జుక్కల్‌, డిసెంబరు 29: మండలంలోని సిద్దాపూర్‌ గ్రామానికి చెందిన బలభీం (33) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై దత్తాత్రేయ గౌడ్‌ తెలి పారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దాపూర్‌ గ్రామానికి చెందిన బలభీం తన పంట పొలంలో ఉదయం పురుగుల మందు తాగడంతో చుట్టు పక్కల వారు గమనించి అతడిని బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. బాన్సు వాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.

Updated Date - 2020-12-30T05:16:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising