ఎడపల్లి పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
ABN, First Publish Date - 2020-12-16T05:02:03+05:30
విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఎడపల్లి పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-1 బి.నాగేశ్వర్‌రావును కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెన్షన్ చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి జయసుధ ఒక ప్రకటనలో తెలిపారు.
నిజామాబాద్ అర్బన్, డిసెంబరు 15: విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఎడపల్లి పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-1 బి.నాగేశ్వర్‌రావును కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెన్షన్ చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి జయసుధ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్ర ఆడిట్ బృం దం గ్రామపంచాయతీ ఎడపల్లిని సందర్శించిందన్నారు. ఆ సమయంలో వి ధుల్లో పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సస్పెన్షన్ చేసినట్లు తెలిపారు.
Updated Date - 2020-12-16T05:02:03+05:30 IST