ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వనాలు ఆహ్లాదకరంగా ఉండేలా చూడాలి

ABN, First Publish Date - 2020-09-26T08:05:01+05:30

గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు ఆహ్లాదకరంగా ఉండా లని డీఆర్డీవో చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం నిజాంసాగర్‌ మండలం బంజపల్లి, సుల్తాన్‌నగర్‌ గ్రామాల్లో పర్యటించారు. ఈ గ్రామాల్లో ఏర్పాటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 డీఆర్డీవో చంద్రమోహన్‌రెడ్డి

నిజాంసాగర్‌, సెప్టెంబరు 25 : గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు ఆహ్లాదకరంగా ఉండా లని డీఆర్డీవో చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం నిజాంసాగర్‌ మండలం బంజపల్లి, సుల్తాన్‌నగర్‌ గ్రామాల్లో పర్యటించారు. ఈ గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు ఇంపుగా ఉండే మొక్కలు నాటాలని ఆదేశించారు.


గ్రామాల్లో కంపోస్ట్‌ షెడ్‌ త్వర గతిన పూర్తి చేయాలని ఆధికారులను ఆదేశిం చారు. ఆయన వెంట ఎంపీడీవో పర్బన్న, కార్యదర్శులు, నాయకులు ఉన్నారు.


 పల్లె ప్రగతి పనులు త్వరగా పూర్తి చేయాలి

పిట్లం : పల్లె ప్రగతి పనులను ప్రతీ గ్రామపంచా యతీల్లో త్వరగా పూర్తి చేయాలని డీఆర్‌డీవో చంద్ర మోహన్‌రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం మండలంలోని రాంపూర్‌లో పల్లె ప్రగతి వనాన్ని పరిశీలించారు. వైకుంఠ ధామం, డంపింగ్‌యార్డ్‌, కంపోస్ట్‌ షెడ్‌, ప్రకృతి వనాల ప నులు పూర్తి చేయాలని అఽధికారులకు సూచించారు. ఆయ న వెంట డీపీవో నరేష్‌, ఎంపీడీవో శ్రీనివ స్‌గౌడ్‌, ఏపీవో శివకుమార్‌, సర్పంచ్‌ నారాయణరెడ్డి, ఉన్నారు.

Updated Date - 2020-09-26T08:05:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising