ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతీ శనివారం సందేహాల నివృత్తి : డీఈవో

ABN, First Publish Date - 2020-09-26T08:02:52+05:30

డిజిటల్‌ తరగతులపై విద్యార్థులకు ఉన్న సందేహాలు నివృత్తి చేసుకునేందుకు ప్రతీ శనివారం నిఫుణ చానెల్‌ ద్వారా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అవకాశం ఉంటుందని డీఈవో రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డిటౌన్‌, సెప్టెంబరు 25: డిజిటల్‌ తరగతులపై విద్యార్థులకు ఉన్న సందేహాలు నివృత్తి చేసుకునేందుకు ప్రతీ శనివారం నిఫుణ చానెల్‌ ద్వారా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అవకాశం ఉంటుందని డీఈవో రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 8,9,10 తరగతుల విద్యార్థులకు భాషేతర విషయాల్లో వచ్చే సందేహాలన్నీ (2వ శనివారం, పబ్లిక్‌ హాలిడే తప్ప) నివృత్తి చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.


గణితం ఉదయం 11 నుంచి 11.30 వరకు, భౌతికశాస్త్రం 11.30 నుంచి 12 గంటల వరకు, జీవశాస్త్రం 12 నుంచి 12.30 వరకు, సాంఘిక శాస్త్రం 12.30 నుంచి ఒంటి గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. 040 23540326, 040 23540726, 18004254039 నెంబర్లకు సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు.

Updated Date - 2020-09-26T08:02:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising