ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-03-21T08:36:33+05:30

ఇందల్వాయి మండల ంలోని ఇందల్వాయి గ్రామానికి చెందిన కమ్మరి భూమ య్య (55) శుక్రవారం ఉదయం తన ఇంట్లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇందల్వాయి, మార్చి 20 : ఇందల్వాయి మండల ంలోని ఇందల్వాయి గ్రామానికి చెందిన కమ్మరి భూమ య్య (55) శుక్రవారం ఉదయం తన ఇంట్లో ఉరివేసు కొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. అప్పుల బాధ తీవ్రం కావడంతో రెండు గత రోజుల నుంచి మద్యం సేవిస్తూ  గ్రామంలో తిరుగుతున్నాడని శుక్రవారం ఉదయం తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మ హత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు గల్ప్‌ దేశంలో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-03-21T08:36:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising