ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిజామాబాద్‌ జిల్లాకు వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నిక సాధారణ పరిశీలకుడు

ABN, First Publish Date - 2020-09-29T07:10:59+05:30

నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సా ధారణ పరిశీలకుడు, రిజిస్ర్టార్‌, సహకార శాఖ కమిషనర్‌ వీర బ్రహ్మయ్య సోమవారం జిల్లా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌ : నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సా ధారణ పరిశీలకుడు, రిజిస్ర్టార్‌, సహకార శాఖ కమిషనర్‌ వీర బ్రహ్మయ్య సోమవారం జిల్లా కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భం గా ఆయనకు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అధికారి, నిజామాబాద్‌ కలెక్ట ర్‌ సి.నారాయణరెడ్డి స్వాగతం పలికారు. అనంతరం ఆయనతో కలెక్టర్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలకుడు వీర బ్రహ్మయ్య మాట్లాడుతూ, ఎన్నికకు సంబంధించి ఏవైనా ఫి ర్యాదులు ఉంటే 9491007423 నెంబర్‌కు తెలియజేయాలని సూ చించారని కలెక్టర్‌ తెలిపారు. 

Updated Date - 2020-09-29T07:10:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising