ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యం

ABN, First Publish Date - 2020-12-02T05:23:56+05:30

కోస్లీకి చెందిన 29 ఏళ్ల రాథోడ్‌ అరుణ మహిళ తన ఇద్దరు పి ల్లలతో సహా గత నెల 25న అ దృశ్యమైందని ఎస్సై యాకూబ్‌ తెలిపారు.

తల్లి, ఇద్దరు పిల్లలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నవీపేట, డిసెంబరు 1:  కోస్లీకి చెందిన 29 ఏళ్ల రాథోడ్‌ అరుణ మహిళ తన ఇద్దరు పి ల్లలతో సహా గత నెల 25న అ దృశ్యమైందని ఎస్సై యాకూబ్‌ తెలిపారు. ఎనిమిదేళ్ల క్రితం శివ తండాకు చెందిన అరుణకు కోస్లీ కి చెందిన శ్యాంరావుతో వివా హం జరిగిందన్నారు. వీరికి ఆరేళ్ల కూతురు, నాలుగేళ్ల కుమారుడు ఉన్నార ని పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం శ్యాంరావు మృతిచెందగా, రెండు సంవత్స రాల నుంచి అరుణ శివతండాలోని పుట్టింట్లో ఉంటుందని అన్నారు. మం ద్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 


Updated Date - 2020-12-02T05:23:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising