ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం ఆరబెట్టేందుకే కల్లాల నిర్మాణం

ABN, First Publish Date - 2020-11-29T05:54:08+05:30

రైతులు తాము సాగుచేసిన పంటలను కొసి న తర్వాత ధాన్యం ఆరబెట్టేందుకు తేమశాతం తగ్గించేందుకు కల్లాల ని ర్మాణం ఎంతో దోహదం చేస్తుందని డిచ్‌పల్లి మండల స్పెషల్‌ ఆఫీసర్‌, డీఆర్డీవో పీడీ శ్రీనివాస్‌ అన్నారు.

భూమి పూజ చేస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిచ్‌పల్లి, నవంబరు 28:  రైతులు తాము సాగుచేసిన పంటలను కొసి న తర్వాత ధాన్యం ఆరబెట్టేందుకు తేమశాతం తగ్గించేందుకు కల్లాల ని ర్మాణం ఎంతో దోహదం చేస్తుందని డిచ్‌పల్లి మండల స్పెషల్‌ ఆఫీసర్‌, డీఆర్డీవో పీడీ శ్రీనివాస్‌ అన్నారు. శనివారం సాంపల్లి గ్రామంలో రైతులు ధాన్యం ఆరబెట్టేందుకు ఏర్పాటు చేసుకున్న కల్లాల నిర్మాణ పనులను వ్య వసాయాధికారి రాంబాబుతో కలిసి ఆయన పరిశీలించారు. ధాన్యాన్ని కల్లాలపై ఆరబోయడంతో రైతులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని గ్రామా ల వ్యవసాయ విస్తీర్ణాధికారులు చెప్పిన పంట సాగు చేయాలని అన్నా రు. ప్రభుత్వం నిర్మిస్తున్న రైతు కల్లాలను గ్రామాల్లో ఐక్యతతో నిర్మించుకొ ని లబ్ధి పొందాలని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

రైతు కల్లాలను సమిష్టిగా నిర్మించుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం ప్రత్యే చొరవతో నిధులు మంజూరు చేయిస్తుందని, రైతు కల్లాల నిర్మాణాలను నాణ్యతతో నిర్మిం చుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎంపీపీ గద్దె భూమన్న అ న్నారు. శనివారం డిచ్‌పల్లి మండలంలోని దూస్‌గాంలో సర్పంచ్‌ శివారె డ్డి, గ్రామ వార్డు సభ్యులతో కలిసి కల్లాల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ధాన్యం ఆరబెట్టేందుకు కల్లాల నిర్మాణం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. గ్రామంలో ప్రతి ఒ క్కరూ కల్లాల నిర్మాణానికి తమవంతు చేయుతనందించాలన్నారు. అ నంతరం పల్లె ప్రకృతి వన్నాన ఎంపీపీ భూమన్న సందర్శించి మొక్కల పెంపకం చేపడుతున్న ఉపాధి హామీ సిబ్బందిని అభినందించారు. మొ క్కల పెంపకం వాటి సంరక్షణ కోసం కలిసి కట్టుగా  ముందుకురావల న్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రామకృష్ణ, ఉపాధి హామీ డీఈ రాజేశ్వర్‌, కార్యదర్శి అజయ్‌ తదితరులు పాల్గొన్నారు. 

రైతులకు కల్లాలను అందించాలి 

భీమ్‌గల్‌రూరల్‌ : భీమ్‌గల్‌ మండలంలో శనివారం స్పెషల్‌డ్రైవ్‌ ప్రో గ్రాంలో భాగంగా జాగిర్యాల్‌, బాబాపూర్‌ గ్రామాలను జడ్పీసీఈవో గోవిం ద్‌నాయక్‌, అడల్ట్‌ ఎడ్యుకేషన్‌ ఏడీబాబురావు గ్రామసభను సందర్శించా రు. రెండు గ్రామాల్లోని పల్లె ప్రకృతి వనరులను, శ్మశాన వాటికను సంద ర్శించారు. స్పెషల్‌డ్రైవ్‌ కార్యక్రమంలో పంట ఆరబెట్ట కల్లాలు, కాలువలో పూడిక తీత, ఇంకుడు గుంతల నిర్మాణం, వ్యవసాయాదారులకు సూచన లు, పశువుల పాకల నిర్మాణం, రైతుకు పంట రుణాల రెన్యూవల్‌ తది తర అంశాలు గ్రామసభలో చర్చించడం జరిగింది. కార్యక్రమంలో మండ ల అభివృద్ధి అధికారి రాజేశ్వర్‌, ఏపీవో నర్సయ్య, సర్పంచ్‌లు, ప్రజాప్రతిని ధులు, కార్యదర్శులు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-29T05:54:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising