ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సౌదీ అరేబియాలో మోతె వాసి మృతి

ABN, First Publish Date - 2020-02-23T07:15:29+05:30

బతుకుదెరువు కోసం సౌదీ అరెబియాకు వెళ్లి అక్కడ రోడ్డు ప్ర మాదంలో ప్రాణాలు కోల్పోయిన మండలం లోని మోతె

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేల్పూర్‌, ఫిబ్రవరి 22: బతుకుదెరువు కోసం సౌదీ అరెబియాకు వెళ్లి అక్కడ రోడ్డు ప్ర మాదంలో ప్రాణాలు కోల్పోయిన మండలం లోని మోతె గ్రామానికి చెందిన ఐనార్ల నారా యణ (32) మృతదేహం కోసం కుటుంబీకులు ఎదురుచూస్తున్నారు. ఆరు నెలల క్రితం సెల వుపై ఇక్కడికి వచ్చి తిరిగి సౌదీ అరేబియాకు వెళ్లిన నారాయణ ఐదు రోజుల క్రితం పికాప్‌ వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు వా హనం బోల్తా పడింది. దీంతో నారాయణ అక్క డికక్కడే మృతి చెందినట్టు సౌదీలో ఉన్న మోతె గ్రామస్థుల ద్వారా తెలి సింది. మృతుడు నారాయణకు భార్య లక్ష్మీ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.   సౌదీలో ఉన్న మృతుని బంధువులు, మోతె గ్రామస్థుల సహకారంతో నారాయణ మృతదేహం మరో ఐదు రోజుల్లో ఇక్కడికి వస్తున్నట్టు కుటు ంబీకుల ద్వారా తెలిసింది. నారాయణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకో వాలని స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు కోరుతున్నారు. 

Updated Date - 2020-02-23T07:15:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising