ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజగోపుర ప్రారంభానికి మంత్రికి ఆహ్వానం

ABN, First Publish Date - 2020-12-04T05:11:03+05:30

దేవితండాలోని జగదాంబ సేవాలాల్‌ ఆ లయంలో రాజగోపురం ప్రతిష్ఠాపన మహోత్సవానికి హాజరుకావాలని గు రువారం మంత్రి సత్యవతి రాథోడ్‌కు తండావాసులు ఆహ్వానపత్రిక అందజేశారు.

కరపత్రాలను ఆవిష్కరిస్తున్న మంత్రి సత్యవతి రాథోడ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇందల్వాయి, డిసెంబరు 3:  దేవితండాలోని జగదాంబ సేవాలాల్‌ ఆ లయంలో రాజగోపురం ప్రతిష్ఠాపన మహోత్సవానికి హాజరుకావాలని గు రువారం మంత్రి సత్యవతి రాథోడ్‌కు తండావాసులు ఆహ్వానపత్రిక అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జిల్లాలో ఎక్కడ లేని విధంగా రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎమ్మెల్సీ కవిత సహకారంతో 50 లక్షల రూపాయలతో రాజగోపురం నిర్మించామని తెలిపారు. ఈ ప్రతిష్ఠాపన మహోత్సవం ఈనెల  22వ తేదీన ఉన్నం దున జిల్లాలోని ప్రముఖులందరూ ఈ విచ్చేస్తున్నారని తెలిపారు. అనంతరం కార్యక్రమాని కి సంబంధించిన కరపత్రాలను గిరిజన సంక్షే మ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మహిళా గిరిజన రాష్ట్ర అధ్యక్షురాలు అనిత నాయక్‌, ఇం దల్వాయి ఎంపీపీ రమేష్‌ నాయక్‌, ఆలిండి యా బంజారా సేవా సంఘం మండల అధ్యక్షు డు తుకారం నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T05:11:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising