ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారామెడికల్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు

ABN, First Publish Date - 2020-12-31T05:27:04+05:30

కామారెడ్డి జిల్లా వైద్యఆరోగ్యశాఖ పరిధిలో పారామెడికల్‌ సిబ్బంది ని యామకం చేపడుతున్నట్లు అదనపు కలెక్టర్‌ యాదిరె డ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డిటౌన్‌, డిసెంబరు 30: కామారెడ్డి జిల్లా వైద్యఆరోగ్యశాఖ పరిధిలో పారామెడికల్‌ సిబ్బంది ని యామకం చేపడుతున్నట్లు అదనపు కలెక్టర్‌ యాదిరె డ్డి తెలిపారు. బుధవారం మెరిట్‌ లిస్ట్‌లో ఎంపికైన అ భ్యర్థులకు ఇంటర్వ్యూలను అదనపు కలెక్టర్‌ యాదిరెడ్డి నిర్వహించారు. ఇందులో స్టాప్‌నర్సు 89కిగాను 85, ల్యాబ్‌ టెక్నిషియన్‌ 10కిగాను 8, థియేటర్‌ అసి స్టెంట్‌ లు 3కు 3 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసి నట్లు జిల్లావైద్యఆరోగ్యశాఖధికారి అజయ్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - 2020-12-31T05:27:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising