వ్యవసాయాధికారుల సూచనలు పాటిస్తే అధిక దిగుబడులు
ABN, First Publish Date - 2020-12-29T05:30:00+05:30
వ్యవసాయాధికారుల సూచనలు పాటిస్తే అధిక దిగుబడులు సాధ్యమని, రైతులు డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారిణి సునీత అన్నారు.
లింగంపేట, డిసెంబర్ 29 : వ్యవసాయాధికారుల సూచనలు పాటిస్తే అధిక దిగుబడులు సాధ్యమని, రైతులు డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారిణి సునీత అన్నారు. మంళవారం మండల కేంద్రంలో నిర్వహించిన కిసాన్ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రాజాగౌడ్, ఏడీఏ రత్నం పాల్గొన్నారు.
Updated Date - 2020-12-29T05:30:00+05:30 IST