ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హ్యాండ్‌ శానిటైజర్‌ స్టాండ్‌ వ్యాన్‌ను ప్రారంభించిన సీపీ

ABN, First Publish Date - 2020-08-06T18:12:14+05:30

కొవిడ్‌-19 దృష్ట్యా ఆలయాలు, చర్చిలు, మసీదులు, గురుద్వారాలు రైల్వేస్టేషన్‌, బస్‌స్టేషన్‌, కలెక్టరేట్‌, ఆర్టీఏ, ప్రభుత్వ కార్యాలయాలకు హ్యాండ్‌ శానిటైజర్‌ స్టాండ్‌ అందజే సేందుకు రోటరీ సర్వీస్‌ ట్రస్ట్‌,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌ అర్బన్‌ (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌-19 దృష్ట్యా ఆలయాలు, చర్చిలు, మసీదులు, గురుద్వారాలు రైల్వేస్టేషన్‌, బస్‌స్టేషన్‌, కలెక్టరేట్‌, ఆర్టీఏ, ప్రభుత్వ కార్యాలయాలకు హ్యాండ్‌ శానిటైజర్‌ స్టాండ్‌ అందజే సేందుకు రోటరీ సర్వీస్‌ ట్రస్ట్‌, యు.వి. సంయుక్త ఆధ్వర్యంలో వ్యాన్‌ను సీపీ కార్తికేయ బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ కార్తికేయ మాట్లాడుతూ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ట్రస్ట్‌ అందిస్తున్న సేవలు అమూల్యమైనవని అన్నారు. రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు దర్శన్‌సింగ్‌ శోకి మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్‌లు, ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయలు, మసీదులు, చర్చిలకు నిత్యం ప్రజలు వెళుతుంటారని, ఆ ప్రదేశాల్లో శానిటైజర్‌ను అందుబాటులో ఉంచాలనే ఉద్దేశ్యంతో శానిటైజర్‌ స్టాండును అందజేశామన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి బాబూరావు, ఎన్‌ ఆర్‌ఎస్‌టీ చైర్మన్‌ డాక్టర్‌ జి.కౌలయ్య, కార్యదర్శి జగదీశ్వర్‌రావు, సభ్యులు అశోక్‌, జ్ఞానప్రకాష్‌, మహేందర్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-08-06T18:12:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising