ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రైతు వ్యతిరేక విధానాలను మార్చుకోవాలి’

ABN, First Publish Date - 2020-12-02T04:39:41+05:30

కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను మార్చుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దబజార్‌, డిసెంబరు 1: కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను మార్చుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్ర భుత్వం తీసుకున్న వ్యవసాయ చట్టాన్ని రద్దుచేయాలన్నారు. ఉత్తర భారతదేశానికి చెందిన లక్షలాది మంది రైతులను ఢిల్లీ పొలిమేరల్లోనే ఆపి లాఠీచార్జి చేయడం సరికాదన్నారు. రైతులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం గిట్టుబాటు ధర కల్పించాలని,  కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్‌ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సీపీఎం నాయకులు గంగాధరప్ప, సబ్బని లత,  రాములు, గోవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-02T04:39:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising