ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలి

ABN, First Publish Date - 2020-12-16T05:03:39+05:30

రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టిమ రల్చాలని కామారెడ్డి అసిస్టెంట్‌ కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌పాటిల్‌ అన్నారు.

జామతోటను పరిశీలిస్తున్న అసిస్టెంట్‌ కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌పాటిల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడ్వాయి, డిసెంబరు 15: రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టిమ రల్చాలని కామారెడ్డి అసిస్టెంట్‌ కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌పాటిల్‌ అన్నారు. మంగళవారం తాడ్వాయి మండలం ఎండ్రియాల్‌ గ్రామంలో రైతుపాటిమీది సాయిరెడ్డి జామతోట, అల్లనేరేడు, సీతాపాలల తోటలను ఆయన పరిశీలిం చారు. పండ్ల తోటలు పెంచి అధిక లాభాలు ఆర్జించాలన్నారు. మామిడి జా మ, దానిమ్మ, అల్లనేరేడు వంటి తోటలు పెంచి మంచి లాభాలు ఆర్జిం చాలని తెలిపారు. కార్యక్రమంలో గ్రామసర్పంచ్‌ సరోజన సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-16T05:03:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising