ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వర్ని మార్కెట్‌ యార్డులో అగ్నిప్రమాదం

ABN, First Publish Date - 2020-12-03T05:06:16+05:30

వర్ని మార్కెట్‌ యార్డులో బుధవారం అగ్నిప్రమా దం సంభవించింది. స్టోర్‌రూంలో విద్యుదాఘాతంతో ఈ ప్రమాదం సంభ వించి సుమారు రూ.20 లక్షల వరకు ఆస్తినష్టం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వర్ని, డిసెంబరు 2: వర్ని మార్కెట్‌ యార్డులో బుధవారం అగ్నిప్రమా దం సంభవించింది. స్టోర్‌రూంలో విద్యుదాఘాతంతో ఈ ప్రమాదం సంభ వించి సుమారు రూ.20 లక్షల వరకు ఆస్తినష్టం జరిగింది. కంప్యూటర్‌లు, మ్యాచర్‌ మిషన్‌లు, సీసీకెమెరాలు, 1164 నల్ల పట్టాలు సహా పలు సామ గ్రి కాలి బూడిదగా మారింది. వర్ని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సంజీవ్‌ ఫిర్యా దు మేరకు ఆర్‌ఐ కృష్ణదత్‌ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు పంచనామా నిర్వహించి జరిగిన నష్టాన్ని అంచనా వేశారు.

Updated Date - 2020-12-03T05:06:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising