ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో రైతు మృతి

ABN, First Publish Date - 2020-02-23T07:14:29+05:30

కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో వి ద్యుదాఘాతంతో రైతు మృతిచెందిన సంఘటన శనివారం గాంధారిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాంధారి, ఫిబ్రవరి22: కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో వి ద్యుదాఘాతంతో రైతు మృతిచెందిన సంఘటన శనివారం గాంధారిలో చో టు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. గాంధారి మండల కేంద్రానికి చెందిన కుమ్మరి శంకర్‌ (45) ఉదయం 5 గం టలకు తాను సాగు చేస్తున్న పంటకు నీళ్లు పెడుదామని చేనులోకి వెళ్లాడు. ప్రమాదవశాత్తు కరెంట్‌ షాక్‌ తగలడ ంతో పంట చేనులోనే కుప్పకూలి పో యాడు. ఎంత సేపటికి శంకర్‌ ఇంటి కి రాకపోవడంతో అతని పెద్దకుమా రుడు పంటచేనులోకి వెళ్లి చూడగా శంకర్‌ వీగతజీవుడిగా పడి ఉన్నాడు. 


దీంతో కుటుంబ సభ్యులకు స్థాని క పోలీసులకు సమాచారం అందించడంతో సదాశివనగర్‌ ఎస్సై నరేష్‌ సంఘటనా స్థలానికి చేరుకొని పంచానామా నిర్వహించారు. గాంధారి రె వెన్యూ అధికారులు, పోలీసులు పంచానామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.  శంకర్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నట్లు పోలీసులు పేర్కొన్నారు. శంకర్‌ అందరితో కలిసి మెలసి ఉం డే వాడని ఆయన మృతితో కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయిందని గ్రామ స్థులు పేర్కొన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 

Updated Date - 2020-02-23T07:14:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising