ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

21 వరకు పీజీ పరీక్ష ఫీజు గడువు పెంపు

ABN, First Publish Date - 2020-07-16T11:57:49+05:30

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధి లోని అన్ని అనుబంధ కళాశాలలో వృత్తి విద్యా కోర్సులైన ఎంఏ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఎస్సీ, ఎంకామ్‌, ఎంబీఏ, ఎంసీ ఏ,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిచ్‌పల్లి, జూలై 15: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధి లోని అన్ని అనుబంధ కళాశాలలో వృత్తి విద్యా కోర్సులైన ఎంఏ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఎస్సీ, ఎంకామ్‌, ఎంబీఏ, ఎంసీ ఏ, ఐఎంబీఏ, ఎల్‌ఎల్‌ఎం, ఎల్‌ఎల్‌బీ, బీఎల్‌ఐసీ కోర్సుల్లో 2, 4, 6, 8, 10 సెమిస్టర్‌ రెగ్యూలర్‌, బ్యాక్‌లాగ్‌, ఽథియరీ, ప్రాక్టికల్‌ పరీక్షల ఫీజు గడువు జూలై 21 వరకు పొడిగిం చినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఘంటా చంద్రశేఖర్‌ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. విద్యార్థులు పరీక్ష దరఖాస్తు పత్రాన్ని ఆన్‌లైన్‌లో పూర్తి చేసి ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లకు పంపాలని సూచించారు. పీజీ కళాశాలల ప్రధానాచార్యులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

Updated Date - 2020-07-16T11:57:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising