ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులకు డబుల్‌ బెడ్‌ రూంలు..

ABN, First Publish Date - 2020-12-17T05:33:39+05:30

డబుల్‌ బెడ్‌ రూం నిర్మాణాలు చేపడుతామని, అర్హులైన లబ్ధిదారు లకు మొదటి విడతలో 15 మందిని అధికారులు ఎంపిక చేస్తారని ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎల్లారెడ్డి, డిసెంబరు 16: డబుల్‌ బెడ్‌ రూం నిర్మాణాలు చేపడుతామని, అర్హులైన లబ్ధిదారు లకు మొదటి విడతలో 15 మందిని అధికారులు ఎంపిక చేస్తారని ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ అన్నారు. పట్టణ కేంద్రంలో మార్కెట్‌ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. పెద్దచెరువు కట్టకు రూ.10కోట్లు, బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు తెలి పారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రతాప్‌రెడ్డి, జలంధర్‌రెడ్డి, జడ్పీటీసీ ఉషాగౌడ్‌, సత్యం రావు, శంకర్‌నాయక్‌, ఏఎంసీ చైర్మన్‌రాధ, మున్సిపల్‌ చైర్మన్‌ సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-17T05:33:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising