ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

3న దివ్యాంగులకు కృత్రిమ అవయవాల దానం

ABN, First Publish Date - 2020-11-28T04:55:50+05:30

అంతర్జాతీ య దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని డి సెంబరు 3వ తేదీన కృత్రిమ అవయవదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిజామాబాద్‌ జిల్లా జడ్జి, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ చైర్‌ పర్సన్‌ సాయి రమాదేవి తెలిపారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న జడ్జి సాయి రమాదేవి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌ జిల్లా జడ్జి రమాదేవి

నిజామాబాద్‌ అర్బన్‌, నవంబరు 27: అంతర్జాతీ య దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని డి సెంబరు 3వ తేదీన కృత్రిమ అవయవదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిజామాబాద్‌ జిల్లా జడ్జి, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ చైర్‌ పర్సన్‌ సాయి రమాదేవి తెలిపారు. శుక్రవారం జిల్లా కోర్టులోని తన చాంబర్‌లో అదనపు జిల్లా జడ్జి నర్సిరెడ్డి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కిరణ్మయితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రోటరీ క్లబ్‌ నిజామాబా ద్‌ సహకారంతో దివ్యాంగులకు ఎటువంటి ఖర్చు లే కుండా ఉచిత అవయవదాన కార్యక్రమాన్ని నిర్వహి ంచి వారి అభివృద్ధికి తోడుగా నిలవాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రమాదంలో చేతులు, కాళ్లు కోల్పోయిన వారు, సహజంగా చేతు లు, కాళ్లు లేని వారికి కృత్రిమంగా అవయవాలు అం దజేయడం జరుగుతుందని ఆమె తెలిపారు.

Updated Date - 2020-11-28T04:55:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising