ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాడి పరిశ్రమల అభివృద్ధి కృషి

ABN, First Publish Date - 2020-11-27T05:17:05+05:30

పాడి పరిశ్రమల అభివృద్ధికి సర్కారు కృషి చేస్తోందని డెయిరీ చైర్మన్‌ లోకభూమారెడ్డి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న లోకభూమారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేరడిగొండ నవంబరు26 : పాడి పరిశ్రమల అభివృద్ధికి సర్కారు కృషి చేస్తోందని డెయిరీ చైర్మన్‌ లోకభూమారెడ్డి అన్నారు. గు రువారం యాపల్‌గూడ గ్రామంలో నిర్వహించిన జాతీయ పాల ది నోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాం తాల నుంచి పాల ఉత్పత్తి చేపడితేనే దేశం ప్రపంచంలో పాల ఉ త్పత్తిలో మెదటి స్థానంలో నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ టీసీ అనిల్‌ జాదవ్‌, ఎంపీపీ రాథోడ్‌ సజన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-11-27T05:17:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising