ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంట ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు

ABN, First Publish Date - 2020-10-15T07:53:06+05:30

రైతులు పండించిన పంటల ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య, 

కందకుర్తి వద్ద సోయా లారీ ప్రారంభం


రెంజల్‌, అక్టోబరు 14 : రైతులు పండించిన పంటల ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య అన్నారు. బుధవారం రెంజల్‌ మండలం కందకుర్తి గోదావరి బ్రిడ్జి పైన రైతులు పండించిన సోయాబీన్‌ను మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ మార్కెట్‌కు వెళ్లేందుకు లారీని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పండిం చిన సోయాబీన్‌ను మహారాష్ట్రలో ఇక్కడి ప్రభుత్వ ధర కంటే కూడా మహారాష్ట్రలో ఎక్కువ ఉందని కేంద్రం తీసుకున్న నిర్ణయానికి ఇది నిదర్శనమని అన్నారు. రైతు లు నేరుగా తాము పండించినటువంటి పంటలు ఎక్క డైనా అమ్ముకునే వెసులుబాటును బీజేపీ ప్రభుత్వం కల్పించిందని అన్నారు. రైతుకు పంటను అమ్ముకునే స్వ చ్ఛను తమ ప్రభుత్వం కల్పించిందని ఆయన అన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, నాయకులు కోయ సాంబశివరావు, రాజు, స్రవంతిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, మేక సంతోష్‌, లోలపుకిశోర్‌, యోగేష్‌, కమలాకర్‌రెడ్డి తదితరులున్నారు.

Updated Date - 2020-10-15T07:53:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising