పౌల్ట్రీ పరిశ్రమను తీవ్రంగా దెబ్బకొట్టిన కరోనా
ABN, First Publish Date - 2020-03-16T08:55:12+05:30
పౌల్ట్రీ రైతులను ఎ ప్పటికప్పుడు ఏదో ఒక సమస్య పట్టిపీడి స్తునే ఉంది. అసలే నష్టాలో పౌలీ్ట్ర రైతులకు కరోనా రూపంలో మరో దెబ్బ పడింది.
గణనీయంగా పడిపోయిన ధరలు
కుదేలవుతున్న పౌల్ట్రీ రైతులు
వైరస్ వ్యాపిస్తోందంటూ మాంసం తినడం మానేసిన ప్రజలు
ముప్కాల్, మార్చి15:పౌల్ట్రీ రైతులను ఎ ప్పటికప్పుడు ఏదో ఒక సమస్య పట్టిపీడి స్తునే ఉంది. అసలే నష్టాలో పౌలీ్ట్ర రైతులకు కరోనా రూపంలో మరో దెబ్బ పడింది. దీంతో వారి పరిస్థితి ములిగే నక్కపై తాటిపండు ప డ్డ చందంలా తయారైంది. ఎండ్ల తరబడి మార్కెట్ మాయజాలంలో ధరలు కలిసి రా క లక్షల్లో నష్టాలు చవిచూస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ రంగం తర్వాత అతిపెద్ద పరిశ్రమంగా పౌలీ్ట్ర వెలు గుతోంది. ఏటా ఈ పరిశ్రమను ఏదో ఒక వి ధంగా పౌలీ్ట్ర కుదేలు చేస్తోంది. తాజాగా చై నాలో వణుకు పుట్టించి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కరోనా వైరస్ పౌల్ట్రీ కి శాపంగా మారింది. కోళ్లలో కూ డా ఈ వైరస్ వ్యాపిస్తుందంటు వ స్తున్న వదంతులతో కొద్ది రోజులుగా చికెన్ అమ్మకాలు నిలిచిపోయి ధర గణనీ యంగా పడిపోయింది. నెల రోజుల వ్య వధిలో రూ.150 నుంచి రూ.130 వర కు కిలో చికెన్ అమ్మితే ప్రస్తు తం దీని కిలో ధర రూ.100 నుంచి 80 వరకు పడిపో వడం గమనార్హం.
జిల్లాలో వే లాది మంది రైతులు కొ న్ని ఇంటి గ్రేటెడ్ సంస్థ ల భాగస్వా మ్యంతో పౌల్ట్రీ పరిశ్రమ నడుపుతున్నారు. ఈ సమస్యలతో పరిశ్రమను నడుపుకోవాలంటే రైతులు షెడ్, లేబర్, విద్యుత్, నీరు వంట మౌలిక వసతులు కల్పిం చాల్సి ఉంటుంది.
ఆ సంస్థల నుంచి చిక్స్(కోడిపిల్లలు) అందించి వాటికి 45రోజుల వ్య వధి కోసం మందులు, దాణా అందిస్తారు. ఒ క్కో బర్డ్ సగటున రెండు కిలోలకు పైగా తూకం వస్తోంది. ఈస్థాయికి వచ్చే వరకు సంస్థలు రెండు కిలోల కోడిపై రూ.150వరకు ఉత్పత్తి వ్యయం కింద ఖర్చు చేస్తున్నాయి. మార్కెట్‌లో చికెన్ ధరతో సంబంధం లేకుం డా రైతులకు ఒక్కో కోడిపై కిలోకు ఐదు నుంచి ఆరు రూపాయలు రైతులకు చెల్లి స్తారు. నిర్వహణ బాగుంటే మరో 50పైస లు అదనంగా చెల్లిస్తారు. ఇదీలా ఉంటే ఇం టిగ్రేటెడ్ సంస్థ ఒప్పందం ప్రకారం ఉత్పాదక వ్యయం భారీగా పెరగుతుంది. ఇది మాత్రం రైతులు నష్టాలు భరించాల్సి ఉంటుంది.
పెరిగిన వ్యయం..
కోళ్ల ఫారాలకు ప్రధాన ముడిసరుకు లు దాణా. ఈ దాణాలో మొక్క జొన్న, నూకలు, సో యా, తౌడు వా డుతారు. గతేడాది క్వింటాలు నూకల ధర రూ.800 ఉంటే ప్రస్తుతం రూ.1600కు పెరి గింది. వెయ్యి రూపాయలు ఉన్న మక్కలు రూ.2500, 18రూపాయల కిలో ఉన్న సోయా రూ.36 చేరుకుంది. రూ.800 ఉన్న తౌడు ధ ర రూ.1600పెరిగింది. ఈ ధరలు పెరగక ముందు ఒక గుడ్డు ఖరీదు ధర అంతే పలు కుతోంది. కోళ్ల రైతులకు, వినియోగదారులకు మధ్య దళారీ వ్యవస్థ ఏర్పడి గుడ్లకు రూ.5 కొనుగోలు చేస్తారు.
ప్రభుత్వం గుడ్డకు కనీస మద్దతు ధర రూ.4.10పైసలు నిర్ణయించా యి. సబ్సిడీ ద్వారా కోళ్ల పరిశ్రమకు కావాల్సి న ముడిసరుకులు అందజేస్తే రైతులకు కొం త వెసులుబాటుగా ఉంటుంది. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే తమకు కష్టకాలమేనని పౌలీ్ట్ర రైతులు ఆందోళన చెందుతున్నారు. గ తంలో చికెన్ గున్యా, ప్లూ జ్వరాలు విజృం భించిన సందర్భంలో చికెన్‌తో ఈ వైరస్‌లు వ్యాపిస్తున్నాయి. అంటు వదంతులు రావడం తో అమ్మకాలు ఽబారీగా పడిపోయాయి. అదే తరహలోనే కరోనా వైరస్ చికెన్‌తో వ్యాప్తి చెందుతోంది. అంటు సోషల్ మీడియాలో పూకార్లు వ్యాప్తి చెంది నష్టాలు కలుగజేస్తు న్నాయి.
రూ.50కే కోడి
మోర్తాడ్: మండల కేంద్రంలో మార్కెట్‌లో ఆదివారం సుగుణ కంపెనీ హోల్‌సెల్ కోళ్ల మేళా ఏర్పా టు చేసింది. ఈ సంద ర్భంగా కేవలం రూ.50కే కోడిని వి క్రయించారు. వినియోగదారులు ఆరోగ్యంగా ఉన్న కోళ్లను రూ.50కే అమ్మడం వల్ల చాలా మంది కొనుగోలు చేశా రు. కోళ్ల వల్ల ఎలాంటి జబ్బులు రావని సుగుణ కంపెనీ సిబ్బంది ఈ సందర్భంగా తెలిపారు.
Updated Date - 2020-03-16T08:55:12+05:30 IST